విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం…
అక్షరం ఆయుధం కన్నా గొప్పది.. అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది.. అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది.. ప్రతియేడాది సెప్టెంబర్ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది.…
