21న రెండో విడత డబుల్ ఇళ్ల పంపిణీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : ఈ నెల 21న హైదరాబాద్‌లో రెండో విడుత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. పేదలకు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా ఇళ్లను అందచేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్…
