ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు, కవి కాళోజీ నారాయణ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ…
