కేటీఆర్‌కు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.. : కిషన్ రెడ్డి
కేటీఆర్ తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వొచ్చారని, అలాంటివారు తమపై మాట్లాడితే పట్టించుకోమని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి కేటీఆర్‌పై ఫైరయ్యారు. కెసిఆర్, కేటీఆర్‌లు రాష్ట్రాన్ని పరిపాలించలేని దద్దమ్మలని అన్నారు. వారు ఇచ్చే సర్టిఫికెట్లు తమకు…
