ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి కాలంలోనే, తన హక్కుల…
