ఘనంగా ఈసీఐఎల్ లో చిట్యాల ఐలమ్మ 128 వ జయంతి
ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వీరనారి చిట్యాల ఐలమ్మ సేవలో చిరస్మరణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల ఐలమ్మ 128వ జయంతి పురస్కరించుకొని తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్, ప్రభుదాస్ లు ఈసీఐఎల్…
