అక్టోబరు 1న మహబూబ్‌నగర్ పట్టణంలో..3న నిజామాబాద్‌లో..
నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 3న నిజామాబాద్ పట్టణంలోని సీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా…
