NEWS

NEWS

చట్టాలు ఎవరికి చుట్టమో ప్రజలకు తెలుసు !

 ‌దేశంలో ఇప్పటికీ ఓ వందమంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు.90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ ‌సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, ‌కవి రచయిత వరవర రావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ ‌బి.ఆర్‌.…

కేటీఆర్‌కు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.. : కిషన్‌ ‌రెడ్డి

కేటీఆర్‌ ‌తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వొచ్చారని, అలాంటివారు తమపై మాట్లాడితే పట్టించుకోమని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌ ‌రెడ్డి కేటీఆర్‌పై ఫైరయ్యారు. కెసిఆర్‌, ‌కేటీఆర్‌లు రాష్ట్రాన్ని పరిపాలించలేని దద్దమ్మలని అన్నారు. వారు ఇచ్చే సర్టిఫికెట్లు తమకు…

అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో..3న నిజామాబాద్‌లో..

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అక్టోబర్‌ 3‌న నిజామాబాద్‌ ‌పట్టణంలోని సీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా…

గణనీయంగా తగ్గిన డెంగ్యూ కేసులు..

సీజనల్‌ ‌వ్యాధులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన వెల్‌నెస్‌ ‌సెంటర్ల పనితీరుపై అసంతృప్తి ఉద్యోగులు, జర్నలిస్టులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడమే వాటి ఏర్పాటు ఉద్దేశ్యమన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గత…

ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారు…

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు గ్రూప్‌-1 ‌పరీక్షపై టిఎస్‌పిఎస్‌సిపై హైకోర్టు ఆగ్రహం…విచారణ నేటికి వాయిదా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 22 : ‌గ్రూప్‌-1 ‌పరీక్షపై విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారని టిఎస్‌పిఎస్‌పిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ 11‌న రెండవ సారి నిర్వహించిన పరీక్షను కూడా ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ‌ధర్మాసనం రద్దు…

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఈడీ సమన్లపై సుప్రీమ్‌ ‌కోర్టులో కవితకు ఊరట

విచారణ నవంబర్‌ 20‌కి వాయిదా ఈ లోపు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 26 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితకు ఊరట లభించింది. పిటిషన్‌పై విచారణను నవంబర్‌ 20‌కి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ…

కేసిఆర్‌ ‌పథకాలు కాపీ కొట్టిన మోదీ

బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలవి మాటలు…కేసీఆర్‌వి చేతలు సిద్ధిపేటలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హారీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌, 26 : ‌సీఎం కేసీఆర్‌ ‌బీసీలకు చేసే ఆర్థిక సాయం పథకాన్ని మోదీ కాపీ కొట్టారని రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌మాటలు చెప్పేవాళ్లయితే..చేతల్లో చూపేది సీఎం కేసీఆర్‌…

కృష్ణాలో మా వాటా తేల్చండి

మా వాటా 575 టీఎంసీలు మాకు దక్కాల్సిందే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానామా… తెలంగాణకు క్షమాపణలు చెప్పాకే కాలు  మోపాలి రాష్ట్రంపై మోదీ విషం చిమ్ముతున్నారు కించపరుస్తూ పదేపదే ప్రజలను అవమానిస్తున్నారు గవర్నర్లు మోదీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తమిళి సై గవర్నర్‌ ‌పదవికి అర్హురాలు కాదు బలహీనవర్గాల వారిని మండలికి తీసుకొస్తామంటే మీకేమిటి ఇబ్బంది..? మీడియా…

బాల సాహిత్యంలో తెలంగాణ దేశానికే నమూన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌తెలంగాణాలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్యార్థులు ‘‘మన ఊరు-మన చెట్టు’’ అన్న అంశంపై కథలు రాయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిది కావడం…

ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై తీరు

• ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం • రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.…