ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని మానవుడికి దైవభక్తి కలిగి ఉంటే సన్మార్గంలో నడిచి సమాజంలో పదిమందికి మేలు చేస్తారని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. వినాయక చవితి నిమజ్జనం లో భాగంగా శ్రీ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా నిమజ్జన,…
