ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా సహకరించాలి : కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్ కోడ్) ఉల్లంఘించకుండా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపు…







