నవంబర్ 9న రెండు చోట్ల సిఎం కేసీఆర్ నామినేషన్..

ఈ నెల 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం సమావేశం అభ్యర్థులకు బి ఫారాల అందజేత…పార్టీ మేనిఫెస్టో విడుదల అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన…. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి…రెండు నియోజకవర్గాల నుంచి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే…








