ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం

రూ.40 లక్షలు మించవద్దు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎఫ్…









