మోగిన ఎన్నికల నగారా…

పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ముందే రంగంలోకి బీఆర్‌ఎస్.. ఎంపికపై ఇంకా కసరత్తు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సుడిగాలి పర్యటనలతో ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ ఆరు గ్యారంటీలు తమను గట్టెక్కిస్తాయన్న ధీమాతో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోదీ రెండు పర్యటనలు మండువ…








