మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

మెదక్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీష్ రావు సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరడంతో మంత్రి హరీష్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి…









