NEWS

NEWS

కాంగ్రెస్‌ ‌పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

తనను ఏమాత్రం పట్టించే కోవడం లేదని ఆవేదన చాలా కాలం నుంచి అవమానాలు ఎదుర్కుంటున్నట్లు వెల్లడి విల్లాలు, డబ్బులిచే వారికే పార్టీ టికెట్లంటూ ఆరోపణ 16న బిఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం..? జనగామ, ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 13 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. టిపిసిసి మాజీ ఆధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల…

మెదక్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ షాక్‌

మెదక్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిధర్‌ ‌రెడ్డి మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు.  ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరడంతో మంత్రి హరీష్‌ ‌రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి…

కాంగ్రెస్‌ ‌కాదు స్కాంగ్రెస్‌..

ఎవరెన్ని కుట్రలు చేసినా…గెలిచేది బిఆర్‌ఎస్‌ ‌పార్టీయే.. తెలంగాణలో దొడ్డి దారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదు మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తుందని..బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో…

నేటి నుండి బతుకమ్మ పండుగ ఉత్సవాలు షురూ

ఊరూవాడా ఇక బతుకమ్మ సందడి నేడు ఎంగిలి పూల బతుకమ్మ…22న సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌పూలపండగ బతుకమ్మకు తెలంగాణలో రంగం సిద్దం అయ్యింది. శనివారం నుంచి ఇక ఊరూవాడా బతుకమ్మ వేడుకలతో ఆడపడచుల సందడి కానరానుంది. పూలను బతుకమ్మగా కొలిచే అద్వితీయ సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.…

తెలంగాణ ఎన్నికలపై ఇసి ప్రత్యేక దృష్టి

అధికారుల తీరుపై ఫిర్యాదుల వెల్లువ డిజీపీ అంజనీ కుమార్‌పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు హైదరాబాద్‌ ‌సీపీగా సందీప్‌ ‌శాండిల్య కొత్తగా ఎస్పీల, పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌13: ‌తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌ప్రత్యేక దృష్టి…

ఏడాదికోసారి చందమామా..బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ అంటే బతుకు మీద ఆశ, ఆకాంక్ష కలిగించే తొమ్మిది రోజుల సంబరమే బతుకమ్మ పండుగ. పూలనే దేవతగా కొలిచే అరుదైన పండుగ.పడుచులంతా ఒక్కచోట చేరి, తమ అనుభవాలనే పాటలుగా మలిచి, చప్పట్లు కొడుతూ పార్వతీదేవిని కొలిచే కమనీయ వేడుక. బతుకమ్మ అంటే.. ప్రకృతిని ఆరాధించడం. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోవడం. పసుపుతో చేసిన…

ప్రమాదకర ప్రజారోగ్య సమస్యకు పరిష్కారమే లేదా..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నాని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల జనులు డయాబెటిస్‌ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు డయాబెటిస్‌ వ్యక్తుల సంఖ్య చేరుతుందని అంచనా వేశారు. మధుమేహ రుగ్మత అధికంగా కలిగిన దేశాల్లో చైనా, ఇండియా, పాకిస్థాన్‌, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌,…

పితృఋణం తీర్చడం పుత్రుల కర్తవ్యం

బాధ్రపద మాసములో కృష్ణ పక్షమును మహాలయ పక్షము అంటారు.ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయణము పితృకాలము, కనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును…

రాజకీయ పార్టీలు…. అనుబంధ సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30‌న జరిగే ఎన్నికలకు గాను ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు 119 అభ్యర్థుల ఎంపికల కోసం నిమగ్నమై ఉన్నారు. రాజకీయ పార్టీలతో పాటుగా వాటి అనుబంధ సంఘాలకు బాధ్యతలను అప్పజెప్పడంలో  డైనమిక్‌, ‌సీనియర్‌ ‌లీడర్‌, ‌మాట్లాడే వారిని, జన ఆకర్షణ ప్రజలతో మమేకమైన కార్యకర్తలు, అభిమానులు, నాయకుల వేటలో  రాజకీయ పార్టీలు…

రోడ్డుపై ఏరులైపారుతున్న మురుగునీరు..పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 13 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 11వ వార్డు ఆదర్శ నగర్ కాలనీలో నివాస గృహాల ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి మురికినీరు ఏరులై పారుతున్న పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవలనే నూతనంగా సిసి రోడ్డును వేశారు. వేసిన కొద్ది రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి మ్యాన్ హోల్…