అన్ని పార్టీల్లో బిసీ నినాదం

జనాభా ప్రాతిపదికన టెకెట్ల కేటాయింపుకు డిమాండ్ కాంగ్రెస్, బీజేపీలకు పీటముడిగా మారిన అభ్యర్థుల ఎంపిక ముందే లభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్‌కు ఉపశమనం హైదరాబాద్, అక్టోబర్ 12 : నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిసీ అభ్యర్ధిత్వాల కోసం ఆ వర్గాల నుండి బలమైన డిమాండ్ వొస్తున్నది. జనాభాలో 52 శాతం ఉన్న…









