NEWS

NEWS

తెలంగాణలో రైతు రాజ్యాన్ని తీసుకువొస్తాం

రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆదరించాలి కొడుకును సిఎం చేయడం తప్ప…రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయి రైతు సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వొచ్చిన తర్వాత తెలంగాణలో రహదారుల కోసం లక్షా 20…

ఆమె ఏనాడూ గ్రూప్‌ పరీక్షలు రాయలేదు

సూసైట్‌ లెటర్‌, సిసి పుటేజీల పరిశీలన హైదరాబాద్‌ నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. అంతేగాకుండా ఆమె గ్రూప్‌ పరీక్ష ఎప్పుడూ రాయలేదని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్య కారణాలపై హైదరాబాద్‌ నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు విూడియాకు వెల్లడిరచారు. 15 రోజుల క్రితమే హాస్టల్‌…

ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఊరూ వాడా పండుగ సందడి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు తెలంగాణ ఆడుపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆడ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది. దేశంలోనే ప్రకృతిలోని పూలను ఎంతో…

నేడు హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ కు గులాబీ దళపతి కేసీఆర్

  అందరి దృష్టి హుస్నాబాద్ వైపు  సభకు భారీ ఏర్పాట్లు ..సర్వం సిద్దం  ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్  గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావానికి హుస్నాబాద్ వేదికైంది. సి ఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సి…

తెలంగాణ ఆత్మగౌరవ, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ ప్రతీక ‘ బతుకమ్మ..’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13:: నేడు బతుకమ్మ పండుగ ప్రారంభం ..ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని  ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.  బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ…

పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వొస్తానంటే వారి ఇంటికి వెళతా

బీఆర్‌ఎస్‌ ‌సీఎం అభ్యర్థి కేసీఆరే కాంగ్రెస్‌, ‌బీజేపీ  సీఎం అభ్యర్థి చెప్పగలరా..? డియా చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌బీఆర్‌ఎస్‌ ‌సీఎం అభ్యర్థి కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్‌ ‌చిట్‌ ‌చాట్‌లో అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్‌ ‌నేత…

నేడు మరోసారి మంత్రి హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌ రాక

సిఎం కేసీఆర్‌ ‌పర్యటన ఆదివారం హుస్నాబాద్‌లో ఉన్నందున శనివారం మంత్రి హరీష్‌ ‌రావు మరోసారి హుస్నాబాద్‌లో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది. మూడురోజుల క్రితం మంత్రి హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌లో పర్యటించి సభాస్థలిని సందర్శించి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సిఎం కేసీఆర్‌…

సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే వొడితల

హుస్నాబాద్‌ ‌పట్టణ సమీపంలో కరీంనగర్‌ ‌రోడ్డులో విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌ ‌పక్కన గత రెండు రోజులుగా జరుగుతున్న సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం పర్యవేక్షించారు. మైదానం చదును పనులు, వేదిక నిర్మాణం పనులు, అలాగే హెలిప్యాడ్‌ ‌నిర్మాణం పనులు పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌ ‌పనులు పర్యవేక్షించారు. మరోసారి మండలాల వారిగా నాయకులు,…

రేపు గులాబీ కంచు కోటలో సిఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభ

ఇదే తొలి ఎన్నికల ప్రచార సభ హుస్నాబాద్‌లో తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్‌ ‌భారీ జనసమీకరణకు ఏర్పాట్లు…గులాబీమయమైన హుస్నాబాద్‌ అన్ని దారులు హుస్నాబాద్‌ ‌వైపే హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌హుస్నాబాద్‌ ‌గులాబీ మాయమవుతుంది. సిఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభకు ముస్తాబవుతుంది. తొలి ఎన్నికల ప్రచార సభకు సన్నద్ధమవుతుంది. తొలి ప్రచార సభను పెద్ద ఎత్తున…

భదాద్రిలో ముక్కోటికి ముహూర్తం ఖరారు

డిసెంబర్‌ 22‌న తెప్పోత్సవం..23న వైకుంఠ ద్వార దర్శనం 15 నుండి రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు విలేఖరుల సమావేశంలో ఈఓ  రమాదేవి   దేవి భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తర్వాత అతిపెద్ద వేడుక ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు డిసెంబర్‌ 13‌వ తేది నుండి 2024…