NEWS

NEWS

దేశంలోనే ‘దళితబంధు’ తెచ్చింది ఒక్క కేసీఆర్‌..‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ మాత్రమే…

పదేళ్ల పాలనలో అంతా ప్రశాంతతే…   ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు…లాఠీచార్జి లేదు…ఫైరింగ్‌ ‌లేదు… ధరణి వల్ల దలారులు, లంచావతారాల బెడద తప్పింది చెరువులను బాగుచేసుకోవడం, చెక్‌ ‌డ్యాంల నిర్మాణాలను కాంగ్రెస్‌ ఎం‌దుకు చేయలేదు.. మిషన్‌ ‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు లోకమంతా ప్రైవేట్‌ ‌మయం చేస్తున్న మోదీ భైంసా, ఆర్మూర్‌ ‌ప్రజా…

కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

నాసిరకం, నాణ్యత లేకుండా నిర్మాణం నాలుగేండ్లలోనే పిల్లర్లు కుంగిపోయాయి బిజెపి అధికారంలోకి రాగానే ప్రాజెక్టు లోపాలపై పూర్తి స్థాయి విచారణ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 03 :  ‌కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపచంలోనే అత్యద్భుతమైన ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్‌ ‌లెవెల్‌ ‌లో ప్రచారం చేసుకున్నారు. నేడు ప్రాజెక్టు కోసం…

‌ప్రజా’తంత్రం’

కప్పల తక్కెడలో నాయకులు పక్క పార్టీల్లోకి ఇట్టే గెంతులు టిక్కెట్ల వేటలోన సయ్యాటలు తెగ మార్చేస్తున్నారు జెండాలు వాదోపవాదాలకే సిద్ధాంతాలు పీఠాల కోసమే ఇన్ని ఆరాటాలు మీ వంకే చూస్తున్నారు జనాలు వోటు బెత్తంతో వేస్తారిక వాతలు – వి రమేష్‌ ‌బాబు మూడువేల కిలోమీటర్ల పైగా తెలంగాణా వ్యాప్తంగా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి నవుతానంటూ…

‌ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం

ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనను బేరీజు వేసుకోవాలి గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల…

గిన్నీస్‌ ‌రికార్డు కోసమే ‘కాళేశ్వరం’

ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి సమర్పించాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నొటీసులు జారీ చేయాలి పై నుంచి ఆదేశాలతోనే రాష్ట్రంలో పాలన ధృడంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌దేవాదుల త్రిశంఖు స్వర్గంలా కాళేశ్వరం రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టీజేఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌రిటైర్డ్…

గజ్వేల్‌ ‌నుండి ఇక ధర్మ యుద్ధమే

గజ్వేల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ జగదేవపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌జగదేవపూర్‌ ‌మండల పరిధిలో ని తీగుల్‌ ‌నర్సాపూర్‌ ‌గ్రామంలో  ప్రసిద్ధి  పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో గజ్వెల్‌ ‌బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ‌శుక్రవారం  ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథం ప్రారంభించారు. కొండపోచమ్మ నుండి చాట్లపల్లి వట్టిపల్లి మునిగడప గొల్లపల్లి…

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికిన కాలనీల ప్రజలు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే…

బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్‌ఎస్‌ అధినేత కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజేందర్‌ ‌వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు పార్టీలోకి వచ్చారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,  కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌ ‌శుక్రవారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి…

వృద్ధాప్యాన్ని వరంగా మార్చుకోలేమా..!

ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం సహజం. వృద్ధాప్యం ఓ వ్యాధి కాదు. ముసలితనం శాపం కానే కాదు. వార్ధక్యం ఓ అద్భుత వరం. వృద్ధాప్యం అంటే భారం. ముసలితనం అంటే మూలిగే రోగం. వార్ధక్యం అంటే రోగాల పుట్ట అనే భావనలను తుడిచేద్దాం. వయోభారం అనేక సమస్యల వలయం అవుతున్నది. ముసలితనం అంటే నిరాదరణలు, ఈసడింపులు అవుతున్నాయి.…

‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌ముఖాముఖి పోటీ..

కర్ణాటక  ఓటమి బిజెపిని దక్షిణాదిలో అడుగుపడనీయకుండా చేస్తోంది. బలపడాలన్న ఆకాంక్ష ఉన్నా తప్పటడుగులు బిజెపిని అడుసులోకి తొక్కేలా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలతో ఇప్పుడు ఎన్నికలు ముఖాముఖిగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య పోటీగా మారాయి. బిజెపి ఇక పోటీలో లేదనుకునేలా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేరళలో ఎలాగూ ఛాన్స్ ‌లేదు. తమిళనాట కూడా బిజెపికి వోట్లు…