తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయిండ్రు

బిజెపితో పవన్ కల్యాణ్, కాంగ్రెస్‌తో వైఎస్ షర్మిల చేతులు కలుపుతున్నరు జగ్గారెడ్డి కూడా తెలంగాణ ద్రోహి మనం గట్టిగా రంగంలోకి దిగితే పారిపోతడు ఎన్నికల్లో బీజేపీ డక్ ఔట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ సీఎం కేసీఆర్‌ని క్రిమినల్ అనడం హాస్యాస్పదం కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణ ద్రోహులు రాష్ట్రానికి వొస్తున్నారు సంగారెడ్డిలో పార్టీ…





