NEWS

NEWS

వైభవంగా చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహ ప్రతిష్ట

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4: మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ పూజలు శనివారం వైభవంగా జరిగాయి.ఆ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 1995-96 పదవ తరగతి  బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటు చేశారు.  వేద పండితుడు అజయ్ శర్మ…

నవరంగ్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 04 : తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండి తెలంగాణ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో పోటీ…

బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: బీసీల సంక్షేమానికి మద్దతు ఇచ్చేవారికి బీసీ సంఘం మద్దతు ఉంటుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్…

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి…

పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..!

పరకాల,ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌పరకాల కాంగ్రెస్‌ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ ‌రెడ్డి  తొలి రోజు పాద యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు, ప్రజలు వెన్నంటి రాగా కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కటాక్షపూర్‌ ‌నుంచి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. హౌస్‌ ‌బుజుర్గ్ ‌లో పర్యటించి ప్రజలనుద్దేశించి రేవూరి మాట్లాడారు.…

కొడంగల్‌ ‌నియోజకవర్గం లో రోజు రోజుకు ఖాలీ అవుతున్న బీ ఆర్‌ఎస్‌

దౌల్తాబాద్‌ ‌మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ యువకులు వివిధ పార్టీల నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌మాట్లాడుతూ రానున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో యువకులకు పెద్దపిట్ట వేసి సమచిత స్థానం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. వచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో కొడంగల్‌…

‌ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో  ‘బీసీల ఆత్మగౌరవ సదస్సు’ జరగనుంది. 11న సికింద్రాబా ద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’ జరగనుంది. ఈ…

చుక్క మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం

పార్టీల విధివిధానలపై ప్రజల్లోకి పోదాం 2014 కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టెలోనే రైతు బంధు…కేసీఆర్‌ ‌కాపీ కొట్టారు రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చాం ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోతుంది మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని అధికారురులే ఒప్పుకున్నారు కెసిఆర్‌ ‌వాదనల్లో లాజిక్‌ ‌లేదు సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ నేను కందిపప్పు…కేటీఆర్‌ ‌గన్నేరు పప్పు మీట్‌…

కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌

‌తాను కందిపప్పు లాంటివాణ్ణని.. కందిపప్పు ఆరోగ్యానికి మంచిదని కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి కౌంటరిచ్చారు. తమ కొడంగల్‌, ‌తాండూరు ప్రాంతాల్లో కంది పప్పుకు మంచి పేరుందని, అందుకే తాను కందిపప్పునని, కానీ కేటీఆర్‌ ‌గన్నేరు పప్పు లాంటివాడని, అది తింటే చస్తారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండని, గన్నేరు పప్పును కాదని…

తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయిండ్రు

బిజెపితో పవన్‌ ‌కల్యాణ్‌, ‌కాంగ్రెస్‌తో వైఎస్‌ ‌షర్మిల చేతులు కలుపుతున్నరు జగ్గారెడ్డి కూడా తెలంగాణ ద్రోహి మనం గట్టిగా రంగంలోకి దిగితే పారిపోతడు ఎన్నికల్లో బీజేపీ డక్‌ ఔట్‌, ‌కాంగ్రెస్‌ ‌హిట్‌ ‌వికెట్‌, ‌కేసీఆర్‌ ‌సెంచరీ సీఎం కేసీఆర్‌ని క్రిమినల్‌ అనడం హాస్యాస్పదం కాంగ్రెస్‌ ‌ముసుగులో మళ్లీ తెలంగాణ ద్రోహులు రాష్ట్రానికి వొస్తున్నారు సంగారెడ్డిలో పార్టీ…