రాష్ట్రంలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు నామినేషన్లు వేసిన పోచారం, పొంగులేటి, దుద్దిళ్ల, రాజాసింగ్ సహా పలువురు ముఖ్య నేతలు పాతబస్తీలో జోరుగా ఎన్నికల ప్రచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తుంది. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలువురు…






