ధరణి పేరుతో భారీ భూకుంభకోణం
తెలంగాణలో కాళేశ్వరం, ధరణిల ద్వారా భారీ అవినీతి ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలలకే ధరణి విధుల నుంచి తప్పుకున్న టిసిఎస్ తర్వాత దివాలా కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు… అనంతరం మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న టెర్రాసిస్‌కు అప్పజెప్పిన వైనం ధరణిపై విచారణకు వెనక్కు తగ్గేది లేదు నేడు బిజెపి మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా బీజేపీ…








