NEWS

NEWS

కౌంట్‌ ‌డౌన్‌..13 ‌ప్రజా‘తంత్రం’

ఎలక్షన్‌ ‌ముందు వోటర్లే దేవుళ్లు ఎన్నికలయ్యాక ఔటర్లో బ్రేకులు గట్టుకి చేరాక ఇంతే సంగతులు మెట్టు దిగరు మెజారిటీ లీడర్లు! మూస పోసినట్టుగా అభ్యర్థులు ఎంపిక సమస్యతో జనం తిప్పలు అరుదైన జాతిగా నిబద్ధ నేతలు వీరే మెరుగైన సమాజానికి కర్తలు – వి.రమేష్‌ ‌బాబు 37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను…

ఆరు గారంటీలు తప్పకుండా అమలు చేస్తాం

తెలంగాణా సంపద ఒక కుటుంబమే అనుభవిస్తున్నది.. బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి వరంగల్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రజలను ఆత్మీయ పలకరింపుతో ముందుకు సాగిన రాహుల్‌ ‌పాదయాత్ర వరంగల్‌/ఎం‌జిఎం, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌సోనియా గాంధీ తెలంగాణా ప్రజల కల నిజం చేయాలని రాష్ట్రం ఇస్తే…

‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యం… యుద్ధం కాంగ్రెస్‌…‌బీఆరెస్‌కు మధ్యనే

నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణాలో బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే యుద్ధమని, కుటుంబ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు తనకు ఉన్న సంబంధం…

కాంగ్రెస్‌ ‌మాయ మాటలను నమ్మి మోసపోవద్దు

ఆ పార్టీ వల్లనే గతంలో తెలంగాణకు అన్యాయం ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఆలోచించి వోటేయాలి పరకాలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తుంది పరకాల ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌…‌చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి ప్రజాతంత్ర, పరకాల, నవంబర్‌ 17 : ‌కాంగ్రెస్సోల్లు. బీజేపోళ్ల మాటలను నమ్మితే ఆగమయ్యేది…

ఖానాపూర్‌ ‌నియోజకవర్గం దత్తత తీసుకుని అభివృద్ధి

కరెంట్‌ ‌కావాల్నా…కాంగ్రెస్‌ ‌కావాల్నా ఆలోచించాలి జన్నారం ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌. ‌జనసంద్రంతో గులాబీ మయంగా మారిన జన్నారం జన్నారం, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ఖానాపూర్‌ ‌నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌ ‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కెటిఆర్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ…

దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ

కుటుంబ పాలన కాదు, ప్రజల పాలన కావాలి డబ్బులు వొచ్చే పదవులన్నీ కెసిఆర్‌ ‌దగ్గరే.. దోచుకున్నదంతా కక్కిస్తాం…ప్రజల ఎకౌంట్‌లో వేస్తాం బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీలు ఒక్కటైనా కాంగ్రెస్‌ను ఆపలేవు మణుగూరు కాంగ్రెస్‌ ‌పార్టీ కార్నర్‌ ‌మీటింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ జనసంద్రంగా మారిన మణుగూరు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌తెలంగాణతో…

రూ.1000 కోట్లతో కొండగట్టు ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

కాంగ్రెస్‌ హయాంలో ఇక్కడ తాగునీటికి కటకట రామచంద్రాపూర్‌ సర్పంచ్‌ బోర్లు వేసివేసి ఆడనే ప్రాణమిడిచిండు… నేడు ఆ పరిస్థితి లేదు…బ్రహ్మాండంగ పంటలు పండుతున్నయ్‌ చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ చొప్పదండి, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని రూ.1000 కోట్లు ఖర్చు చేసైనా సరే అద్భుతంగా…

కాంగ్రెస్‌ది 42 పేజీల మేనిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో..

కర్నాటకలో ప్రజలు కరెంటు కష్టాలు అనుభవిస్తున్నారు రాజేందర్‌…‌చిలుక పలుకులొద్దూ.. ధర్మం తప్పింది నువ్వు…తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది నువ్వూ కొరోనా టైమ్‌లో నీ జాతికి ఏం చేశావో చెప్పు? అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టిండు ఈటలపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ‌దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌…

పదేండ్ల కిందట గజ్వేల్‌ ఎట్లుండే… కేసీఆర్‌ వొచ్చినంక ఎట్లయ్యిందో ఆలోచించండి

సంజీవరావు, విజయ రామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు బూతులు మాట్లాడేటోనికి పోలింగ్‌ బూతులో బుద్ధి చెప్పాలి మర్కూక్‌ ఎన్నికల సభలో మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: పదేండ్ల కిందట గజ్వేల్‌ ఎట్లుండే…ఇక్కడికి కేసీఆర్‌ వొచ్చినంక ఎట్లుయ్యిందో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలకు…

కాంగ్రెస్‌ పార్టీ దోఖాబాజ్‌ పార్టీ

ఉన్న తెలంగాణను ఊడగొట్టి  ప్రజలను  58 ఏండ్లు ఏడిపించిండ్రు 1969లో  ఉద్యమం చేస్తే  400 మందిని  కాల్చిచంపిన  పార్టీ కరీంనగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : కాంగ్రెస్‌ పార్టీ దోకాబాజ్‌ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని…