కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ
ఉన్న తెలంగాణను ఊడగొట్టి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిండ్రు 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ దోకాబాజ్ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని…







