తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది

కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించండి * రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ ఉప్పల్ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎన్నికల ఇన్చార్జ్…






