ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు రెండవ స్థాయి శిక్షణ తరగతులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: తెలంగాణ శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ జయ ఎస్. భోజ్ (ఐఎఎస్),దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్)…








