ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజా తంత్ర నవంబర్ 23: సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని, ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని, ప్రజలు ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ప్రభుత్వ ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.…








