NEWS

NEWS

4‌న తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు ఎందుకు పరేషాన్‌…‌రేపు సంబురాలు చేసుకుందాం : నేతలకు సిఎం కెపిఆర్‌ ‌ధైర్యం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఈ ‌నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం…

సాగర్‌ ‌నీటి విడుదలను ఆపండి

సాగర్‌ ‌కెనాల్‌ ‌వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…

పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది

ఎక్కడా రీపోలింగ్‌ అవకాశాలు లేవు రాష్ట్రంలో మొత్తంగా 70.74 శాతం పోలింగ్‌ ‌నమోదు గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గింది అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56 శాతం మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం యాకుత్‌ ‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ ‌బ్యాలెట్ల లెక్కింపు•ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ స్ట్రాంగ్‌ ‌రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌రేపు…

హ్యాట్రిక్‌ ‌కొడతాం.. ఎగ్జిట్‌పోల్స్ ‌పై ఆందోళన వొద్దు

్న3న సంబురాలు చేసుకుందాం..ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్‌ ‌భరోసా ్నఅధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్‌ ‌కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను కలిసిన నేతలతో పోలింగ్‌ ‌సరళి, గెలుపు అవకాశాలపై…

ఫలితాల పై ఉత్కంఠ ..!

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్‌ పూర్తయ్యింది…ఇక కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవిఎలంను స్ట్రాంగ్‌ రూమ్‌లకు పంపి పటిష్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు వొస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. గ్రామాల్లో…

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

 డిసెంబర్ 2…మర్రి చెన్నారెడ్డి వర్ధంతి మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు పర్యా యాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా (1974-1977), పంజాబ్ గవర్నర్…

పిఎం2.5 గాలి కాలుష్య కోరల్లో భారతం!

గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్‌ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి…

పోలింగ్ ముగిసింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇలా గడిపారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్క నిమిషం విరామం లేకుండా ప్రచారంలో మునిగితేలారు. బిజీ బిజీగా గడిపారు.. తీరా నవంబర్ 28న ప్రచారం ముగిసింది. తదనంతరం నవంబర్ 30న ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో కాంగ్రెస్, బిజెపి బిఆర్ఎస్…

కల్వకుర్తి నియోజకవర్గం లో 83.26% పోలింగ్ నమోదు

మొత్తం వోటర్లు 2, 41742 పోలైన వోట్లు 201, 285 ఆమనగల్లు, ప్రజాతంత్ర  డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో గురువారం జరిగిన పోలింగ్ లో 83.26% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాలు 2 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 2,41742 మంది…