సబితా ఇంద్రారెడ్డికి మహిళా నేతల అభినందనలు
మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 5: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలువురు మహిళా నేతలు పూల బోకెలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి రెడ్డి మంగళవారం ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలో ఏర్పాటు చేసిన…





