ధనుర్మాసమే మార్గశిరం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ నెల డిసెంబరు 13న మార్గశిరం ప్రవేశించింది. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడిరటిని…









