మెట్రో మార్గంలో మార్పులు
రాయదుర్గం` ఎయిర్ పోర్టు ప్లాన్ రద్దు..మారో మార్గం కోసం ప్లాన్ కొత్త భవనాల నిర్మాణం ఉండదు అందరితో చర్చించి అవసరమైనప్పుడు శ్వేత పత్రాలు నేటి గవర్నర్ ప్రసంగానికి కేబినేట్ ఆమోదం మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : రాయదుర్గం` ఎయిర్ పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని ముఖ్యమంత్రి రేవంత్…

