ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, విద్యుత్ సబ్సిడీలకు నిధులు విడుదల
తొలి విడుతలోనే విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి భట్టి సంతకం బాధ్యతలు స్వీకరించిన డిప్యూటి సిఎం భట్టి, పొంగులేటి, శ్రీధర్ బాబు, సీతక్కలు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు, మీడియాకు లీకులపై అధికారులపై శ్రీధర్‌బాబు ఆగ్రహం మినీ అంగన్‌వాడీలకు ప్రమోషన్…ఆదేశాలు ఇచ్చిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు…

