మిట్టపల్లి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకుండా పరిరక్షించాల్సిన సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారని డెవలప్మెంట్ పేరు మీద వైస్ చైర్మన్ రమణాచారి వీరిద్దరూ కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్…
