మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన జాతీయ వడ్డెర సంఘం
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జాతీయ వడ్డెర సంఘం ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోమవారం మంత్రి నివాసంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేష్, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య,…
