విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హజరవ్వాలి
క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలి లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి రామంచ బడి తల్లిదండ్రుల హాజరు..సహకారం అందరికీ ఆదర్శం జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి…
