NEWS

NEWS

పేదరిక నిర్మూలనకు మానవ సంఫీుభావ హారం పట్టలేమా!

(నేడు అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం) పేదరికం, ఆకలి కేకలు, అవిద్య, ప్రజారోగ్యం, అసమానతలు లాంటి సమస్యల పరిష్కారానికి మానవ సమాజం ఏకం అవుతూ, వాటిని తరిమేయడానికి 8 బిలియన్ల ప్రపంచ జనాభా ఏకతాటి మీదికి తీసుకురావడమే పౌరసమాజ కనీస లక్ష్యం కావాలి. సమాజ అవసరాలు తీర్చడం, ఏకాభిప్రాయంతో చేయూతను అందించడం, ప్రయోజనాలను పొందడం, పేదరిక…

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్‌  జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జన సందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో…

పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49 మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్‌ పార్లమెంట్‌తో ప్రభుత్వాన్ని నిలదీసిన సభ్యులు మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌కడ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంత మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.…

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా..

హావిూలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఎన్నికల హావిూల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా..అంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎద్దేవా…

న్యూదిల్లీలో నూతన తెలంగాణ భవన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఈ సందర్భంగా…

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది విపక్ష పార్లమెంట్‌ సభ్యులను ఒకే రోజు సస్పెండ్‌ చేయడం దారుణమని, తానీషా లాగా.. నియంత…

యాదవుల సంప్రదాయాలను గౌరవిస్తాషాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్ నగర్  మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డు మరియు చటాన్ పల్లి యాదవులంతా కలిసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు యాదవుల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రుమాలు, గొంగడి, గొర్రె పిల్లతో ఘనంగా సత్కరించడం జరిగింది. షాద్ నగర్ లోని కేకేఆర్ కన్వెన్షన్…

పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన పరిశ్రమలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, అధికారులతో కలిసి జిల్లా…

ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా పేద మహిళలకు బంగారు పూస్తే అందచేత

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19:  స్థానిక షాద్ నగర్ పట్టణ కేంద్రం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో గత నెల 27వ తేదిన షాద్ నగర్ లో జరిగిన కెసిఆర్ బహిరంగ సభకు వెళ్లిన చటాన్‌పల్లికి చెందిన మహిళా మంజుల యొక్క బంగారు వస్తువు  (పుస్తెలతాడు) పొగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని…

రోడ్డు పక్కన అస్వస్థతతో పడి ఉన్న బాటసారికి చేయూతనిచ్చిన ఎమ్మెల్యే సబితారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: తుక్కుగూడ పురపాలక పరిధిలోని సర్దార్ నగర్- రావిర్యాల మధ్యన వెలసిన శ్రీసూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం మహేశ్వరం ఎమ్మెల్యేసబితారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్టీచైర్మన్ రెడ్డిగల్ల రత్నం, తోపాటు కౌన్సిలర్ సుమన్, బుచ్చిరెడ్డి, లక్ష్మయ్య, విష్ణువర్ధన్రెడ్డిలు ఆమెకు స్వాగతం పలికారు. పూజ కార్యక్రమం అనంతరం…