ఆర్థిక ప్రగతిపై బీఆర్‌ఎస్ ఆస్తుల జాబితా

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వంప్రయత్నానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడిరచింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్…







