గతేడాదికన్నా 2 శాతం పెరిగిన నేరాలు

హత్యలు తగ్గినా.. పెరిగిన స్థిరాస్థి కేసులు.. మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు రాత్రి 1గంట వరకే న్యూఇయర్ వేడుకలు.. తాగి దొరికితే డ్రంకెన్ డ్క్రెవ్ కేసు నమోదు పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు.. డ్రగ్స్ వినయోగంపై ఉక్కుపాదం నగర క్రైమ్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబ్ 22 :…








