అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్ ఇటు భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్ 8978656327








