ఆకాశమంత ఆవేదన…

కవిత్వం ముందు / ఏదీ విలువైంది కాదు /వజ్రం కూడా బొగ్గే / కాని దాని కాంతి మాత్రం / మనస్సులో ముద్రించుకు పోతుంది / కవిత్వమంటే అదే అన్నారు ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. విషయ వైవిధ్యంతో నిర్మాణాత్మకమైన పద్ధతిని అవలంబిస్తూ ప్రావీణ్యతను కనబరిచే కవిత్వాన్ని రాసే కవులు తమ కవిత్వంతో చిరకాలం…








