జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదుక సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో,జనవరి1 : నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ విూడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో వరుసగా బలమైన…









