మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం యువతకు శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నా దగ్గర చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు… 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను, ఫార్మా…









