NEWS

NEWS

ఇండియన్‌ ప్రెసిడెన్సీ ప్రగతిశీల విధానం..!

2023సంవత్సరం అంతర్జాతీయ పన్నుల కోసం చాలా ముఖ్యమైన సంవత్సరం, ఎందుకంటే వంద సంవత్సరాల నాటి పాత పన్ను కోడ్‌లు బహుపాక్షిక సహకారం ద్వారా పునర్లిఖితమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఇప్పటికే ఉన్న పన్ను చట్టాలు దాదాపు వాడుకలో లేవని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిజిటలైజేషన్‌ మరియు గ్లోబలైజేషన్‌ వల్ల పన్ను సవాళ్లను పరిష్కరించలేమని వర్గీకరిస్తోంది.…

ప్రతిష్టాత్మకం… భారతరత్న పురస్కారం

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. పురస్కారానికి ఎంపిక చేయాల్సిన జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి…

నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో..వోటుకు నోటు కేసులో అరెస్ట్‌ కావటంతో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే..రేవంత్‌ ఏమాత్రం భయపడకుండా..ఇదంతా కేసీఆర్‌ అండ్‌ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే..కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ…

నయా జోష్ తో ‘చే’యూతనిస్తాం..!..:

    *- కొత్త ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు *- రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలని… రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని… గృహాలన్నీ ‘జ్యోతి’తో వెలగాలని… ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని… అంతర్జాతీయస్థాయిలో విద్యారంగం వికసించాలని…. ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ‘చే’యూతనివ్వాలనే…

ప్రతి ఇంటా వెలుగులు నిండాలి…: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు… ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  సందేశం     తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం.…

సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి..: మాజీ మంత్రి,ఎమ్మేల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి…

ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులకు మంగళం

ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..ఉన్నత ప్రమాణాలతో శిక్షణ టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలని…

2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి

 నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్‌   రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్‌ రెడ్డి.…

ఉండకుంటే వెళ్లండి…

కొమురవెల్ల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ సమీక్ష స్టేజీపైకి కొమ్మూరిని పిలవడంపై మంత్రి, ఎమ్మెల్యే పల్లా మధ్య వాగ్వాదం మీటింగ్‌ను బహిష్కరించిన ఎమ్మెల్యే పల్లా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్‌) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.…

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం   అయోధ్య, డిసెంబర్‌ 30 : యావత్‌ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…