తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ సమస్య పోయిందా?

గత సంవత్సరమే హైలెవల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎందుకని ఇప్పటివరకూ బయటకు రాలేదు!? పరిశ్రమలోని హీరోలు, పెద్దవాళ్ల విషయాలయితే ఎగబడి వెళ్లి వాళ్లతో కూర్చుని వాళ్ల సినిమాలకు ప్రచారం చేసే మంత్రులూ అధికారులు, పరిశ్రమకు పునాదిగా పనిచేసే కార్మికుల విషయంలో ఇంత తాత్సారం, నిర్లక్ష్యం ఎందుకు చేసినట్టు? మరి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో అయినా ఈ…









