కాంగ్రెస్ పాలనలో అబద్దాల ప్రచారం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి8: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జనగామ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. మా కుటుంబ సభ్యులపై…








