ఆరు గ్యారెంటీల అమలుకు కట్టబడి ఉన్నాం

ప్రజాపాలనలో దరఖాస్తులను పరిశీలిస్తున్నాం మంత్రి దామోద్ర రాజనర్సింహ వెల్లడి మెదక్,ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోందన్నారు. ఇచ్చిన హాలను అమలు చేయడం కాంగ్రెస్ విధిగా భావిస్తోందని స్పష్టం చేశారు. శనివారం మెదక్,…








