రాహుల్ యాత్రతో భయపడుతున్న భాజపా ..!

18వ లోకసభది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫ్రీ ఫైనల్ గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్న అధికార భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. కేంద్రంలో 2014, 2019 లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు గాంధీ ఇతర కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన రాహుల్…








