NEWS

NEWS

కాంగ్రెస్‌ పాలనలో అప్పుడే వేధింపులు

కెసిఆర్‌ తలచకుంటే కాంగ్రెస్‌ నేతలు జైళ్లో ఉండేవారు ఖమ్మం సవిూక్షలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతననీ తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ…

పదోన్నతులకు టెట్ అర్హత పై ప్రభుత్వం పునరాలోచించాలి

“వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయటం. విద్యా హక్కు చట్టం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే  టెట్ లో ఉత్తీర్ణత తప్పని. ఈ విషయంపై టెట్లో అర్హత సాధించిన కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో…

పర్యావరణ రక్షిత రక్షితః

పర్యావరణాన్ని మనం కాపాడితే , అది మనలను కాపాడుతుంది. దీనర్థం అనావృష్టి, అతివృష్టి, వరదలు, భూతాపం, అధిక చలి వంటి పర్యావరణ విపత్తులు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉండే పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం శారీరకంగా , మానసికంగా అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం.ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క రసాయన,…

భారత వ్యవసాయ రంగంలో డ్రోన్ విప్లవం

పంజాబ్‌లోని పచ్చని పొలాల పచ్చదనం గుండా ప్రయాణిస్తున్న నా దృష్టి దూరంగా సందడి చేసే శబ్దం వైపు మళ్లింది. అది ఎక్కడి నుండి వస్తుందా అనే కుతూహలంతో, నానోయూరియా ద్రవాన్ని పిచికారీ చేయడానికి డ్రోన్‌ను నడుపుతున్న ఇద్దరు గ్రామీణ రైతులు నేను నా వాహనం నుండి దిగుతుండగానే స్వాగతం పలికేందుకు వచ్చారు. దేశంలోని ఒక గ్రామీణ…

రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక..ముగియక ముందు ప్రజలకు మాత్రం ఒకటి బాగా అర్థమయ్యింది. అది బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని. ఇప్పుడు అవే సంకేతాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలసి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా..కలసి అవగాహనతో ముందుకు వెళ్లడమో చేస్తాయని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక సీట్లు సాధించాలని…

గత ప్రభుత్వ హయాంలో సర్వనాశనం

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మహబూబాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8:గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల రaాన్సీ- రాజేందర్‌ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్‌ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌…

కాంగ్రెస్‌ పాలనలో అబద్దాల ప్రచారం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ నేతలు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. మా కుటుంబ సభ్యులపై…

ఆరు గ్యారంటీల అమలుకు కేబినేట్‌ సబ్‌కమిటీ

ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్‌ సమీక్ష డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ…

విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెండు సీట్లూ కాంగ్రెస్‌కు దక్కేఛాన్స్‌ ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పోస్టులకు పోటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్‌ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్‌ చేయాలంటే…

పార్లమెంట్‌ ఎన్నికలపై కసరత్తు

భేటీ అయిన బిజెపి అగ్రనేతలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం హైదరాబాద్‌,ప్రజాంత్ర, జనవరి8 :  అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజు కోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందా లని…