ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ ని ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు నిరంతరం కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు లోని ప్రజాభవన్ లో ప్రజాతంత్ర దినపత్రిక, క్యాలెండర్, డైరీ ని వారు ఆవిష్కరించారు. అనంతరం వారి మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ తొలి దినపత్రిక అని, ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని…








