నకిలీ పాస్ పోర్ట్స్ తయారీ కేంద్రాలపై సిఐడి అధికారుల దాడి

సామాగ్రి స్వాధీనం…పోలీసుల అదుపులో తయారీదారుల ముఠా? కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, జనవరి 19 : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న శిబిరాలపై హైదరాబాద్ నుండి వొచ్చిన ప్రత్యేక సిఐడి బృందం పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సిఐడి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల జిల్లాకు వొచ్చిన సిఐడి డిఎస్‌పి…







